Posted on 2024-10-05 20:11:07
డైలీ భారత్, హైదరాబాద్: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని CM రేవంత్ సంచలన ప్రకటన చేశారు. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా. కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది. జన్వాడలో KTRకు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు. BRS ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు ఇవ్వండి.. ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >