Posted on 2024-09-21 09:00:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: యువత ధ్యానం, యోగావంటి సాధనాలతో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి తమ భవిష్యత్తును బంగారుమయం చేసు కోవాలనే లక్ష్యంతో జరుగుతున్న అంతర్జాతీయ యూత్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని నందిగామ మండల పరిధిలోని కన్హాశాంతి వనంలో జరుగుతున్న కామన్వెల్త్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ టు కంబార్ట్ డేజార్టీపీకేషన్ (యుఎన్ సిసిడి), తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఏ ఐ సి టి ఈ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) సహకారంతో రైజింగ్ విత్ పేరుతో అంతర్జాతీయ యూత్ సెమినార్ ను ఏర్పాటు చేశారు. ఈ సెమినార్కు రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.
రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిధులను గౌరవంగా సత్కరించారు..
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >