" /> ." /> ." />
| Daily భారత్
Logo




10వ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల పోస్టర్ ఆవిష్కరణ

News

Posted on 2024-09-16 11:09:32

Share: Share


10వ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల పోస్టర్ ఆవిష్కరణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల స్థానిక  ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 21వ తేదీ నుండి 23 వరకు జరిగే రాష్ట్రస్థాయి  పోటీలకు, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం రాజన్న సిరిసిల్ల లో శ్రీ అఖిల్ మహాజన్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల"సాఫ్ట్ బాల్" రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  పి అంజయ్య, కార్యదర్శి  బి.రాజశేఖర్,  జె.కృష్ణ హరి,  సాయి, దేవరాజు,  రాజ్ కుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు

Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >