| Daily భారత్
Logo




మహిళపై అత్యాచారయత్నం మరియు హత్యాయత్నం చేసిన నిందితున్ని శిక్షించాలి

News

Posted on 2024-09-05 14:53:06

Share: Share


మహిళపై అత్యాచారయత్నం మరియు హత్యాయత్నం చేసిన నిందితున్ని శిక్షించాలి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గోండు మహిళపై అత్యాచారయత్నం మరియు హత్యాయత్నం చేసిన నిందితుడు షేక్ ముగ్దమ్ ను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన  చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండగ మాధవి గాజుల వేణు బర్కం నవీన్ యాదవ్  గాజుల సదానందం మ్యాన రాంప్రసాద్  రమేష్ చారి చొప్పదండి  శ్రీనివాస్ కోడం శ్రీనివాస్ గుడ్ల సురేష్ గాజుల శ్రీనివాస్ కొండ మణికాంత్ శ్రీకాంత్ రెడ్డి మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >