Posted on 2024-08-31 20:13:20
ఘనంగా విశ్వభారతి జూనియర్ కళాశాల కల్చరల్ ఫెస్ట్.
ముఖ్య అతిథిగా హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని... స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విశ్వ భారతి కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.. ఎన్నో కలలుకని తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారని... కాబట్టి విద్యార్థులు ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉంటే జీవితమంతా ఇబ్బంది పడతారని.. కావున క్రమశిక్షణతో బాధ్యతగల పౌరులుగా విద్యార్థులు ఎదగాలని.. ఆయన అన్నారు...అదేవిధంగా చెడు వ్యసనాలకు లోను కాకుండా విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు...
దీనితోపాటు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇంటర్ విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని... బోధనా సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి. శివకుమార్, వినోద్ ,మధుసూదన్, మరియు యాజమాన్యం బోధన సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు..
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >