| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తనతో పెళ్లికి నిరాకరించాడని మహారాష్ట్రలో ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసిన యువతి

తనతో పెళ్లికి నిరాకరించాడని మహారాష్ట్రలో ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసిన యువతి

డైలీ భారత్, మహారాష్ట్ర: 31 ఏళ్ల ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని అతడి మర్మాంగంపై 26 ఏళ్ల యువతి ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో దాడి చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. గాయపడిన బాధితుడు యువతి నుంచి తప్పించుకుని ఆసుపత్రికి వెళ్లాడని పేర్కొన్నారు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.

Previous BDS విద్యార్థినిని కిడ్నాప్ చేసి సీనియర్ దాడి
Next మరణంలోనూ విడిపోని కవలలు.. రోడ్డు ప్రమాదంలో మృతి
ADVERTISEMENT