| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

BDS విద్యార్థినిని కిడ్నాప్ చేసి సీనియర్ దాడి

BDS విద్యార్థినిని కిడ్నాప్ చేసి సీనియర్ దాడి

డైలీ భారత్, హర్యానా: హర్యానాలో ఓ వైద్య విద్యార్థిని పట్ల సీనియర్ దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను కిడ్నాప్ చేసి దాడి చేశాడు. అంతేకాకుండా శారీరక దాడి చేశాడు. BDS మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్ విద్యార్థి ప్రేమ పేరుతో వేధించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే ఆమె ఒప్పుకోలేదని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడు. ఆగస్టు 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Previous శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం
Next తనతో పెళ్లికి నిరాకరించాడని మహారాష్ట్రలో ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసిన యువతి
ADVERTISEMENT