| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన SHO, ARPC

ఏసీబీకి చిక్కిన SHO, ARPC

డైలీ భారత్, వరంగల్: G.Venkanna, Sub-Inspector (SHO) of Parvathagiri Police Station, warangal commissionerate was caught by ACB officials for accepting  the amount of  ₹40,000 bribe through P. Sadanandam, ARPC (Driver) to issue Notices and Station bail in a criminal case for 3 accused Persons.

ఒక కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వడానికి & స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం కోసం వరంగల్ కమీషనరేట్ లోని పర్వతగిరి పోలీస్ స్టేషన్-ఎస్.ఐ. (ఎస్.ఎచ్.ఒ)- జి. వెంకన్న తన డ్రైవర్ అయిన, "పి. సదానందం" (ఏఆర్ కానిస్టేబుల్ ) ద్వారా "నలభై వేల రూపాయలు" లంచం తీసుకుంటుండగా ACB అధికారులకు పట్టుబడినారు.


 #AntiCorruptionBureau #Justice  #Telangana #bribe

Previous మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Next ధరణి నిబంధనల్లో మార్పు కావాల్సిందే :ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT