Posted on 2024-08-01 19:30:47
రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షులు రవి శర్మ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిన 2024-2025 బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు 50 కోట్లు నిధులు ప్రవేశ పెట్టింది ఇది చాలా హర్షించదగ్గ విషయమని
రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షులు రవి శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, అయితే రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలు చాలా ఉన్నాయి గత సంవత్సరము వివేకానంద విద్యా పథకం కింద 300 మందిని బెస్ట్ స్కీం కింద 800 మందిని మరియు వివిధ పథకాల కింద కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 100 కోట్లకు ప్రతిపాదన పంపారు దానికనుగుణంగా నేటి ప్రభుత్వం 50 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దుద్దిల్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణ సమాజంపై చొరవ చూపి మరిన్ని నిధులు సమకూర్చాలని తక్షణమే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి బ్రాహ్మణులకు ఒక భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నాం బ్రాహ్మణ సమాజం రూపకల్పనలో ప్రభుత్వం ఒక భాగస్వామ్యం అవుతుందని ఆశిస్తు నాము రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షులు రవి శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు..
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >