Posted on 2024-08-01 19:07:00
డైలీ భారత్, అమీన్పూర్: ACB Officials caught "M. Santhosh - Jr. Asst & Ch. Arun Kumar - Dharani Operator (Out Soucing)" at O/o Ameenpur Tahsildar Office, Sangareddy Dist. for demanding and accepting the bribe amount of Rs. 30000/- "for forwarding succession file to the Tahasildar".
ఒక వ్యక్తి యొక్క వారసత్వ ఆస్తికి సంబంధించిన ఫైల్ ను తహసీల్దార్ కి పంపించేందుకు "ముప్పై వేల రూపాయలు" లంచం తీసుకుంటుండగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న "మన్నె సంతోష్ - జూనియర్ అసిస్టెంట్ & చాకలి అరుణ్ కుమార్ - ధరణి ఆపరేటర్ లను వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు.
#ఏసీబీ #bribe
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >