| Daily భారత్
Logo




వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో వ్యక్తి అరెస్ట్

News

Posted on 2024-07-31 11:24:51

Share: Share


వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో వ్యక్తి అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా మద్యం తాగించాడు గౌతమ్. దాంతో మద్యం తాగగానే స్పృహ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన మహిళ పై అత్యాచారం చేసాడు గౌతం. అలా అమ్మాయిపై అత్యాచారం చేసిన తర్వాత తన మిత్రుడైన శివాజీని పిలిచాడు గౌతం. అతనితో కూడా కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 

ఇక కొద్దిసేపటికి మహిళ స్పృహలోకి వచ్చి చూసేసరికి ఇద్దరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డట్టుగా గుర్తించింది. ఆ సమయంలో హోటల్ గదిలో ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి గౌతమ్, శివాజీలు పారిపోయారు. ఇక జరిగిన గ్యాంగ్ రేప్ విషయాన్ని తన మిత్రులకు చెప్పింది మహిళ. దాంతో ఆ లేడీ సాఫ్ట్వేర్ ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె మిత్రులు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. దింతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితుడు గౌతమ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా.. శివాజీ పరారీలో ఉన్నాడు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >