| Daily భారత్
Logo




నేను మంత్రిని అయినప్పటికీ మా నాన్న అడవికి వెళ్తారు - మంత్రి సీతక్క

News

Posted on 2024-07-31 00:02:54

Share: Share


నేను మంత్రిని అయినప్పటికీ మా నాన్న అడవికి వెళ్తారు - మంత్రి సీతక్క

డైలీ భారత్, రంగారెడ్డి: మంత్రిగా ఉన్నా నాన్న అడవికి వెళ్తున్నారని మంత్రి సీతక్క అసెంబ్లీలో అన్నారు.

సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం భూమిపై తన తండ్రికి హక్కు వచ్చిందన్నారు.  తమకు ఏమీ దానం చేయలేదని చెప్పింది. తన తల్లిదండ్రులు అడవిపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారని సీతక్క తెలిపింది.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >