| Daily భారత్
Logo




ఉన్నత విద్యకోసం విదేశాలు వెళ్లి అనంత లోకాలకు చేరుతున్న భారతీయులు

News

Posted on 2024-07-28 16:27:01

Share: Share


ఉన్నత విద్యకోసం విదేశాలు వెళ్లి అనంత లోకాలకు చేరుతున్న భారతీయులు

5 ఏళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారత విద్యార్థులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నారు.అనారోగ్యం,దాడులు,హత్యలు ఆత్మహత్యల వల్ల ఈ ఐదేళ్లలో 633 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కెనడాలో 172, యూకేలో 58, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్లో ఒకరు చనిపోయారని తెలిపింది.

విదేశీయుల దాడిలో కెనడాలో 9, అమెరికాలో ఆరుగురు, ఇతర దేశాల్లో 19 మంది మృతి చెందినట్లు పేర్కొంది.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >