| Daily భారత్
Logo




ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి

News

Posted on 2024-07-26 06:15:11

Share: Share


ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి

డైలీ భారత్, కాసిపేట: కాసిపేట మండలం సోమగూడెం వెళ్లేదారిలో టోల్ గేట్ బ్రిడ్జి వద్ద పెంజర్ల లక్ష్మణ్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ గుంతలో పడి బైక్ తో సహా కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే మృతి చెందేవాడు కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కాసిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >