| Daily భారత్
Logo




ఆదివాసి కాంగ్రెస్ గిరిజన రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా శ్రీను నాయక్

News

Posted on 2024-07-26 11:28:59

Share: Share


ఆదివాసి కాంగ్రెస్ గిరిజన రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా శ్రీను నాయక్

శ్రీను నాయక్ ను సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదివాసి గిరిజన  విభాగం రంగారెడ్ది జిల్లా చైర్మన్ గా షాద్ నగర్ అసెంబ్లీకి చెందిన శ్రీను నాయక్ నియమితులయ్యారు. శుక్రవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను శ్రీను నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీను నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారికి చేరువ చేయాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ది విషయంలొ ప్రభుత్వానికి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. స్థానికంగా గిరిజనులను చైతన్యవంతులు చేయడంలో శ్రీను నాయక్ పాత్ర గొప్పదని ఎమ్మెల్యే అభినందించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చినందుకు శ్రీను నాయక్ కు ఈ పదవి ఇవ్వడం ఎంతైనా సముచితమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా శీను నాయక్ మాట్లాడుతూ తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతను బాధ్యతగా భావించి అందరికీ న్యాయం చేస్తానని పేర్కొన్నారు. గిరిజన జాతి అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సంక్షేమ ఫలాలను వారికి అందే విధంగా తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తనకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా అవకాశం కల్పించిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >