డైలీ భారత్, హైదరాబాద్: ACB Officials caught M. Sai Venkata Kishore, Inspector of Police (Under Suspension) from CCS, Sangareddy for demanding ₹1.5 Cr and accepting ₹5 lakhs to return property documents and avoid false charges agaist a real estate contractor.
ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ కు సంబంధించిన ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి మరియు అతనిపైన వచ్చిన తప్పుడు ఆరోపణలను నివారించడానికి, అతని నుండి ₹1,50,00,000/- డిమాండ్ చేసి అందులో భాగంగా ₹5,00,000/- లంచం తీసుకుంటున్న సీసీఎస్ సంగారెడ్డి లో పనిచేస్తూ (సస్పెన్షన్ లో ఉన్న) పోలీసు ఇన్‌న్స్పెక్టర్ "ఎం. సాయి వెంకట కిషోర్" ను చాక చక్యంగా వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు.
#AntiCorruptionBureau #Justice #Telangana