Posted on 2024-07-22 11:23:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత, కాంగ్రెస్ యువ నాయకులు జాంగారి రవి జన్మదినం సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జంగారి రవి ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితరులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీశ్వ కిష్టయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై యాదయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, సీనియర్ నాయకులు బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి, అగనూరు బస్వం, సుదర్శన్ గౌడ్, ఖాదర్ గోరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >