Posted on 2024-07-16 15:01:02
గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవినీ అరెస్టు చేసిన పోలీసులు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లో డ్రగ్స్ ఓవైపు గంజాయి ఓ వైపు యువత భవిష్యత్ ను చిన్నాభిన్నం చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్, గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుతోంది.స్కూల్ విద్యార్థులు, కాలేజ్ యువత టార్గెట్ గా డ్రగ్ ఫెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. దీంతో స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలొలోని లెనిన్నగర్ కిరాణం షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు. 9.5 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >