Posted on 2024-07-16 14:33:52
జన్మదిన వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెంది తిరుపతి రెడ్డి జన్మదిన సందర్భంగా పట్టణ లో బైపాస్ ఎస్ సి ఎమ్ ఆశ్రమం వద్ద తిరుపతి రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి,మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్..
ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేశారు.. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాది జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు..
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >