Posted on 2024-07-15 17:13:18
డ్యాన్స్ టీచర్‌ను చితకబాదిన చిన్నారి పేరెంట్స్
మేడ్చల్ - బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్‌లో ఒకటో తరగతి చిన్నారిని లైంగిక వేదింపులు చేసిన డ్యాన్స్ టీచర్..?
డైలీ భారత్, మెదక్: కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదివే చిన్నారి పట్ల డాన్స్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డ్యాన్స్ మాస్టర్ రవి, స్కూల్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని ఓ కీచక డాన్స్ టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి పట్ల డ్యాన్స్ మాస్టర్ రవి అసభ్యంగా ప్రవర్తించిన దారుణ సంఘటన బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పై డాన్స్ మాస్టర్ రవిని పోలీసులు విచారించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు అతన్ని చితకబాదారు. ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్ రవి, స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >