| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళను కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్

మహిళను కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది.అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్

అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది.. 

తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు.

ఆ తర్వాత ఆ మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు.

వాళ్ల నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వగా, పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

Previous జగన్నాథ్ రథయాత్ర వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
Next కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ADVERTISEMENT