| Daily భారత్
Logo




రియల్ ఎస్టేట్ రంగంతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-07-15 13:27:19

Share: Share


రియల్ ఎస్టేట్ రంగంతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

హాజరైన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రియల్ ఎస్టేట్ రంగంతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తూరు మున్సిపాలిటీలోని పెద్దమ్మ తండా రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభించారు.అనంతరం రియల్ ఎస్టేట్ యజమాన్యం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి,కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత చదువుకొని నిరుద్యోగులుగా ఉండకుండా స్వయంకృషితో పని చేసుకోవాలని,అప్పుడే తమ తల్లిదండ్రుల మీద ఎలాంటి భారం పడకుండా ఉంటుందన్నారు.నిరుద్యోగ వ్యవస్థను కూడా రూపు మాపొచ్చన్నారు.యువత ఖాళీగా ఉండకుండా వారి నైపుణ్యంతో ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మాదారం కృష్ణ గౌడ్,మాజీ వార్డ్ సభ్యుడు వీరమొని వెంకటేష్ ముదిరాజ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొర్ర జనార్దన్ రెడ్డి, ఎరుకలి విష్ణుమూర్తి,యువ నాయకుడు శివ చారి,సాగర్,అనిల్,బిజెపి మాజీ మండల అధ్యక్షుడు మల్రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు బండి రమేష్, శ్రీశైలం గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >