| Daily భారత్
Logo




నల్ల పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సిఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2024-07-14 15:36:40

Share: Share


నల్ల పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సిఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్‌ ప్రజాభవన్‌ లోని నల్లపోచమ్మ దేవాల యంలో ఈరోజు నిర్వహిం చిన బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజర య్యారు. 

బోనాల ఉత్సవాల సంద ర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి, కొండా సురేఖ, షాద్ నగర్ ఎంఎల్ఏ వీర్లపల్లి శంకర్,చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యదయ్య తదితరులు పాల్గొన్నారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >