| Daily భారత్
Logo




క్షుద్ర పూజల కలకలం

News

Posted on 2024-07-14 15:40:54

Share: Share


క్షుద్ర పూజల కలకలం

పెద్దపల్లి 15 వార్డు చందపల్లిలో క్షుద్ర పూజల కలకలం

డైలీ భారత్, పెద్దపల్లి: అర్ధరాత్రి తర్వాత పెద్దపల్లి పట్టణంలోని 15 వ వార్డు చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న పలువురిని గ్రామస్తులు చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆదివారం తెల్లవారు జామున పోలీసులు పెద్దపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు చందపల్లి ఎస్సారెస్పీ ప్రధాన కాలువ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గుడారం ఏర్పాటు చేసుకుని అర్థరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు అ ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి వారి కార్యకలాపాలు చేపట్టారు సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు అయితే అక్కడ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేశారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి సాంకేతిక యుగంలో కొందరు అమాయక ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకుని క్షుద్ర పూజల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి పెద్దపల్లి మండలంలో ఇలాంటి క్షుద్ర పూజలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి పోలీసులు ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >