| Daily భారత్
Logo




వివాదాస్పదం లో ట్రైనీ ఐఏఎస్ అధికారి ఖేద్కర్

News

Posted on 2024-07-13 08:36:16

Share: Share


వివాదాస్పదం లో ట్రైనీ ఐఏఎస్ అధికారి ఖేద్కర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఖేద్కర్‌పై ఆరోపణల నేప థ్యంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు ట్రెయినీ ఐఎఎస్ పూజా ఖేద్కర్‌ కెరియర్‌ చిక్కుల్లో పడింది.ఆమె అధికార దుర్విని యోగానికి పాల్పడటం తోపాటు, యుపిఎస్ సి కి తప్పు డు అఫిడవిట్‌ సమర్పిం చారన్న ఆరో పణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ అదనపు కార్యదర్శి మనోజ్‌ ద్వివేదీ దర్యాప్తు చేపట్టారు.

రెండు వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు. పుణెలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్‌కు బదిలీ చేశారు.

తన ప్రైవేటు కారుకు సైర న్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వినియోగించడంతో మొద లైన వివాదం… తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, సెటిల్మెం ట్‌లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి.

చివరికి ఆమె  యుపిఎస్సి అభ్య ర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదిక ఆధారంగా ఖేద్కర్‌ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >