Posted on 2024-07-12 10:24:20
డైలీ భారత్, మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో అధికారులతో కలసి మంత్రి సీతక్క ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యల వినతులు స్వీకరిస్తున్న క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మహిళా తన సమస్యను విన్నవించు క్రమంలో తన పాపను మహిళా కానిస్టేబుల్ సుమలత ఎత్తుకొని లాలిస్తున్న తల్లికి బాసటగా నిలిచింది.
తల్లి సానుకూలంగా తన సమస్యను ప్రజాదర్బార్ లో విన్నవించికుంది.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >