Posted on 2024-07-10 15:51:08
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగానికి ఇచ్చినటువంటి రుణమాఫీ గాని రైతుబంధు రైతు కూలీలకు 12 వేల రూపాయలు. కౌలు రైతులకు ఇవ్వాలని 15000 ఇవ్వాలని సత్యాగ్రహ దీక్ష దీక్షకు వెళ్లకుండా ముందస్తు గా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి ని అదేవిధంగా కిసాన్ మోర్చా నాయకుల్ని ,.రైతుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది పోలీస్ స్టేషన్ తరxలించిన వారిలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి తేలు ఒడ్డెన్న.చిట్టి బాజన్ శేష గారి పోశెట్టి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఎన్నిటికైనా భయపడమని కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అంతవరకు రైతుల వెన్నంటే ఉండి రైతాంగానికి ఇచ్చిన హామీలన్నిటిని. వెంటనే నెరవేర్చాలని లేకుంటే నెరవేర్చే వరకు రైతాంగానికి బాసటగా ఉండి.ఉద్యమాలు చేపడతామని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది.
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >