Posted on 2024-07-10 14:10:22
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకులో సభ్యత్వం నుండి వివిధ కారణాలతో ఇటీవల కాలంలో చనిపోయిన వారి కుటుంబాలకు భీమా చెక్కులను చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కొండూరు మాట్లాడుతూ . . .
ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో చనిపోయిన ఐదుగురు సభ్యులకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన చెక్కులను అందజేస్తున్నామన్నారు ఇంటి పెద్దదిక్కులు కోల్పోయిన వారికి ఉడతా భక్తి సాయంగా ఈ డబ్బులు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ ఇన్సూరెన్స్ పథకాల్లో చేరాలని, అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగినట్లయితే, కుటుంబానికి ఆసరా అవుతుందని కోరుతున్నామన్నారు. బ్యాంక్ ఖాతాదారులకు తాము చేయగలగినంత చిన్న చిన్న సహాయం చేసి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, కెడిసిసి చైర్మన్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్లు ఏనుగు తిరుపతిరెడ్డి, దేవదాసు లు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >