| Daily భారత్
Logo




ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి

News

Posted on 2024-07-10 05:25:53

Share: Share


ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి

యూపీలో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: యూపీలోని ఉన్నావ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో-ఆగ్రా హైవేపై మిల్క్ ట్యాంకర్ను డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడగా చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తుందని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >