Posted on 2024-07-10 07:40:33
డైలీ భారత్, నంద్యాల: దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. రోజురోజుకు అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది.
తాజాగా నంద్యాల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గ్యాంగ్‌రేప్‌లో ముగ్గురు బాలురు పాల్గొన్నారు. మైనర్ బాలికను టెన్త్ క్లాస్ లోపే చదువుతున్నముగ్గురు బాలురు రేప్ చేశారు.
పగిడాల మండలంలో బాలిక మిస్సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి గ్యాంగ్‌రేప్ వచ్చింది. పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి.. మల్యాల లిప్ట్ కెనాల్‌లో ఆ బాలిక మృతదేహాన్ని పడేశారు. కాల్వలో బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు.
#nandyala #andhra pradesh #news
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >