డైలీ భారత్, మహబూబాబాద్: నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధి లో రౌడీ షీట్ వున్న వ్యక్తులను పోలీస్ స్టేషన్ కి CI సంజీవ్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడంతో పాటు వారు ప్రస్తుతం ఎం పని చేస్తున్నారు, వారి కేసు స్టేటస్, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, మళ్ళీ వీరి మీద పిటిషన్స్ కానీ, కేసు లు కానీ వచ్చాయా అని ఆరా తీశారు. రౌడీ షీట్ ఉండి మళ్ళీ కేసు లు నమోదు ఐతే PD యాక్ట్ పెడతాం అని హెచ్చరించారు.అలానే రౌడీ షీట్ నమోదు జరిగి, కేసు కోర్ట్ లో కొట్టుడు పోయి ఉంటే రౌడీ షీట్ ని పై అధికారుల అనుమతితో క్లోజ్ చేస్తా అని తెల్పినారు
News
రౌడీ షీటర్స్ కి కౌన్సిలింగ్ నిర్వహించిన తొర్రురు CI T సంజీవ్, SI సతీష్