| Daily భారత్
Logo




మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

News

Posted on 2024-07-09 10:16:35

Share: Share


 మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

17 మంది విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉదయం అల్పాహారం స్వీకరించిన 17 మంది విద్యార్థినులకు అస్వస్థత గురయ్యారు. వాంతులతో బాధపడుతున్న విద్యార్థులను రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్పాహారంలో బల్లి పడడం ద్వారానే వాంతులు అయినట్టు విద్యార్థులు తెలిపారు.

Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >