Posted on 2024-07-08 16:26:26
డైలీ భారత్, నర్సాపూర్ మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మెదక్ పార్లమెంట్ ఓటరు మహాశయులకు కృతజ్ఞత సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రావడం జరిగింది.....
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్ , నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణ రావు ముదిరాజ్ , బిజెపి రాష్ట్ర నాయకులు రఘువీరా రెడ్డి , కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ , కౌన్సిలర్ ఎరుకల యాదగిరి , కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ ,ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్ , అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్ , సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి , మాజీ సర్పంచ్ రాజేందర్ గారు, జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మల్లేష్ ,నర్సాపూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, వివిధ మోర్చా లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ,శక్తి కేంద్రం ఇన్చార్జులు ,బూత్ అధ్యక్షులు, బీజేవైఎం అధ్యక్షులు ఉపాధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >