| Daily భారత్
Logo




పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

News

Posted on 2024-07-07 19:33:14

Share: Share


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ పట్టణంలోని ప్రగతి విద్యాలయం ఉన్నత పాఠశాలలో 2007-08 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఫరఖ్ నగర్ మండలం నాగుపల్లి రిసార్ట్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాధాకృష్ణ, నరేందర్, శశికాంత్ బాలరాజ్, రహిమ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపకాల అందజేశారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అమర్నాథ్, సందీప్, అభిలాష్, రామకృష్ణ, సాయి మేఘ్య, ప్రియాంక, సంధ్య, స్వప్న, శారద, విజయలక్ష్మి, అనురాధ, నందిని పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

Posted On 2026-03-11 16:27:50

Readmore >
Image 1

స్పా సెంటర్ పై పోలీసుల దాడి

Posted On 2026-03-11 16:09:10

Readmore >
Image 1

పడమటి నర్సాపురం గ్రామంలో పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ను సందర్శించిన ఎంపీవో తులసీరామ్

Posted On 2026-03-11 16:00:27

Readmore >
Image 1

శీర్షిక: ప్రకృతి గర్భగుడి

Posted On 2026-03-11 15:58:37

Readmore >
Image 1

విధులు బహిష్కరించిన సెస్ ఉద్యోగులు..

Posted On 2026-03-11 12:50:42

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్

Posted On 2026-03-11 09:28:55

Readmore >
Image 1

మోడల్ హౌసింగ్ కాలనీ మౌళిక సదుపాయాలకు గాను 20 కోట్లు మంజూరు

Posted On 2026-03-11 08:18:13

Readmore >
Image 1

సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

Posted On 2026-03-10 20:55:00

Readmore >
Image 1

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

Posted On 2026-03-10 20:28:52

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

Posted On 2026-03-10 19:55:08

Readmore >