ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: మాసాయిపేట మండలం కేంద్రంలో నీ, మాసాయిపేట జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన అంబేద్కర్ విగ్రహానికి పూలు సమర్పించి అదేవిధంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ జరిపారు అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాసాయిపేట మాజీ ఎంపిటిసి బడుగు బలహీన వర్గాల ప్రజా నాయకుడు చెరుకు సిద్ధి రాములు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బడుగు బలహీన వర్గాల వైపు కార్యక్రమాలు ఎన్నో చేసి విజయవంతం అయినాయని పేర్కొన్నారు అదేవిధంగా వికలాంగులకు గుండె ఆపరేషన్ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి వల్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత మందకృష్ణ మాదిగ కి ఉన్నదాన్ని ఉన్నదని చెరుకు సిద్ధములతో మాట్లాడారు అనంతరం జాతీయ నాయకులు యాదగిరి మాదిగ మాట్లాడుతూ 30వ జెండా ఆవిర్భావ దినోత్సవం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 60 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు మెదక్ జిల్లా మహిళా నాయకురాలు తెలిపారు మాసాయిపేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాసాయిపేట గ్రామ కమిటీ పాల్గొన్నారు