| Daily భారత్
Logo




మంటలు అంటుకొని చికిత్స పొందుతూ మహిళ మృతి

News

Posted on 2024-07-05 20:37:18

Share: Share


మంటలు అంటుకొని చికిత్స పొందుతూ మహిళ మృతి

డైలీ భారత్, బొజ్జన్నపేట: బొజ్జన్న పేట గ్రామానికి చెందిన కందుకూరి స్రవంతి, వయస్సు 34 సంవత్సరాలు తను కిరాణా షాప్ నడుపుతూ పెట్రోల్, డీజిల్ అమ్ముతుంటుంది. తేదీ 04.6.2024 రోజు సాయంత్రం 6 గంటల సమయం న పెట్రోల్ బాటిల్ బయటకు తెస్తుండగ బాటిల్ చేతిలో నుండి కిందపడి పెట్రోల్ చుక్కలు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు పై పడి  ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగాయి కిరాణా షాప్ లో డీజిల్, పెట్రోల్ ఉండటం వలన మంటలు అధికమై స్రవంతి కి కూడా మంటలు అంటుకొని తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు, హైదరాబాద్  లో చికత్స పొందుతూ ఈరోజు ఉదయం 10 గంటల సమయం న ఉస్మానియా ఆసుపత్రి లో మరణించినారు. భర్త కందుకూరి రాజకుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Image 1

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

Posted On 2026-03-12 13:47:01

Readmore >
Image 1

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

Posted On 2026-03-12 13:45:42

Readmore >
Image 1

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష

Posted On 2026-03-12 13:44:39

Readmore >
Image 1

నిషేధిత హుక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం

Posted On 2026-03-12 13:10:02

Readmore >
Image 1

ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ

Posted On 2026-03-12 13:04:32

Readmore >
Image 1

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Posted On 2026-03-12 12:57:08

Readmore >
Image 1

వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

Posted On 2026-03-12 07:13:00

Readmore >
Image 1

త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

Posted On 2026-03-12 07:06:57

Readmore >
Image 1

తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల

Posted On 2026-03-12 07:06:09

Readmore >
Image 1

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

Posted On 2026-03-12 07:05:19

Readmore >