" /> ." /> ." />
| Daily భారత్
Logo




వాయు కాలుష్యానికి ఏటా 33 వేల మంది బలి

News

Posted on 2024-07-05 18:45:00

Share: Share


వాయు కాలుష్యానికి ఏటా 33 వేల మంది బలి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ఏటా 33వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు "ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్" జర్నల్ పేర్కొంది.

వారిలో 12వేల మంది ఢిల్లీవాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది. 

హైదరాబాద్లో 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది. 

ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, ముంబై, సిమ్లా, వారణాసి నగరాల్లో ప్రతీ రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని వెల్లడించింది.

Image 1

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

Posted On 2026-03-12 13:47:01

Readmore >
Image 1

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

Posted On 2026-03-12 13:45:42

Readmore >
Image 1

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష

Posted On 2026-03-12 13:44:39

Readmore >
Image 1

నిషేధిత హుక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం

Posted On 2026-03-12 13:10:02

Readmore >
Image 1

ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ

Posted On 2026-03-12 13:04:32

Readmore >
Image 1

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Posted On 2026-03-12 12:57:08

Readmore >
Image 1

వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

Posted On 2026-03-12 07:13:00

Readmore >
Image 1

త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

Posted On 2026-03-12 07:06:57

Readmore >
Image 1

తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల

Posted On 2026-03-12 07:06:09

Readmore >
Image 1

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

Posted On 2026-03-12 07:05:19

Readmore >