| Daily భారత్
Logo




సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-06-14 20:29:44

Share: Share


సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్,రంగారెడ్ది జిల్లా : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో  భాగంగా షాద్ నగర్ నియోకవర్గం ఫరూక్ నగర్ మండలం కాశీరెడ్డి గూడ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆ తర్వాత స్కూలు విద్యార్థులు విద్యార్థినిలకు యూనిఫామ్స్  పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, ఎంపీటీసీ  శ్రీమతి మౌనిక హరి కృష్ణా ఎంఈవో శంకర్ రాథోడ్ పాఠశాల ఉపాద్యాలు, ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలరాజు గౌడ్, సీనియర్ నాయకులు రాయికల్ శ్రీనివాస్ యువకులు, యువజన సంఘ నాయకులు, మహిళా సంఘ సభ్యులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యావేత్తలు, అంగన్వాడి కార్య కర్తలు, గ్రామ నాయకులు , గ్రామ కమిటీ అధ్యక్షుడు మాధవ రెడ్డి ,ఉప అద్యక్షుడు సంతోష్  కుమార్, రాఘవేంద్ర రెడ్డి, పాండు గౌడ్, నందు,బూర్గుల సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శివ, యూత్ కాంగ్రెస్ నాయకులు చింటూ చింత గూడా కాంగ్రస్ అదెక్షుడు రాజు ,మాజీ సర్పంచ్ దివాకర్ రెడ్డి ,నేరెళ్ల చెరువు అధ్యక్షులు భూపాల్ యాదవ్, జావేద్, తులసి రామ్ పాల్గొన్నారు..

Image 1

జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి

Posted On 2026-03-06 23:26:12

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

Posted On 2026-03-06 23:23:50

Readmore >
Image 1

శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం

Posted On 2026-03-06 23:21:29

Readmore >
Image 1

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

Posted On 2026-03-06 23:19:11

Readmore >
Image 1

విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు

Posted On 2026-03-06 20:44:04

Readmore >
Image 1

మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి

Posted On 2026-03-06 20:36:31

Readmore >
Image 1

భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

Posted On 2026-03-06 20:11:17

Readmore >
Image 1

నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Posted On 2026-03-06 20:09:42

Readmore >
Image 1

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ

Posted On 2026-03-06 20:04:50

Readmore >
Image 1

ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి

Posted On 2026-03-06 19:58:51

Readmore >