డైలీ భారత్, తంగళ్ళపల్లి: ఇందిరమ్మ కాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎం.డి అతీమ్ వాల్ల అమ్మ పాతీమ కొద్దీ రోజుల కిందట అనారోగ్యంతో మరణించగా ఈ రోజు వారీ కుటుంబన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేసిన రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు),నాయకులు.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ నాయకులు కో0పల్లి శ్యామ్, గడ్డం కిరణ్, కారంపూరి ప్రశాంత్, కోండి వేణు, మద్దికుంట సాయి , వాసం రాజు తదితరులు పాల్గొన్నారు..