| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సూర్యాపేట జిల్లాలో లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లాలో లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

డైలీ భారత్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యా పేట జిల్లా మునగాల (మం) ముకుందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసు కెల్లడంతో ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరా లు తెలియాల్సి ఉంది...

Previous బాలుడిని చంపి రౌడీషీటర్ ఉరివేసుకొని ఆత్మహత్య
Next ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
ADVERTISEMENT