డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం భరత్ నగర్ లో గురువారం పిడుగు పాటుకు రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది
News
పిడుగుపాటుకు గురై ఒకరు మృతి