| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకే ఛాన్స్

ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకే ఛాన్స్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్న సంగతి తెలి సిందే.

ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకు నేందుకు ఏప్రిల్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

18 ఏళ్లు నిండిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారు.. ఈ అవకాశాన్ని వినియోగించేకోవాలని EC అధికారులు సూచించారు.

కొత్తగా నమోదు చేసుకో వాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో గాని, ఎన్నికల అధికారికి గాని అందజేయవచ్చని తెలిపారు

Previous ఏపీలో మోదీ ప‌ర్య‌ట‌న‌… కూట‌మి బ‌హిరంగ స‌భ
Next నేడు కవితను విచారించనున్న ఈడీ
ADVERTISEMENT