డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఈడీ విచారించనున్నది.
ఏడు రోజులు పాటు కస్ట డీలోకి తీసుకున్న ఈడీ తొలిరోజు లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనున్నది. ఈడీ కస్టడీలో ఉన్న కవి తను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, న్యాయవా దులు కలిసేందుకు అనుతిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియా ప్రతిని ధులు మాట్లేడేందుకు ప్రయ త్నించినా మాట్లాడుకుండా బీఆర్ఎస్ నేతలు వెళ్లిపో యారు.
మధ్యాహ్నం లంచ్ సమయంలో కవితను కలువనున్నారు.