| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీహార్ వ్యక్తి బొల్లారంలో మృతి...

బీహార్ వ్యక్తి బొల్లారంలో మృతి...

డైలీ భారత్ ,బొల్లారం:బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో పొట్ట కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చి  జీవిస్తున్న లక్ష్మీ నగర్ కు చెందిన అభిమన్యు 25  యాసిడ్ తాగి చనిపోవడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు బీహార్లో ఉండటంవల్ల ఇక్కడ కాలనీ వాసులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కి ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు వాళ్ల కుటుంబ సభ్యులు ఊర్లో ఉన్నారు ఏదైనా సహాయం చేయమని కోరారు‌. అది తెలుసుకున్న కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి తన సొంత డబ్బుతో కుటుంబ సభ్యుడిగా దగ్గరుండి అంతక్రియలు జరిపించారు. కాలనీవాసులు మాట్లాడుతూ నిజంగా మాకు దేవుడి రూపంగా మీరు కనిపిస్తున్నారు ఈ పేదవాడు చనిపోయాడనీ చెప్పగానే  వచ్చి మాకు అండగా ఉండి సాయపడి ఒక కుటుంబ సభ్యుడిగా కార్యక్రమం చేస్తున్నారు మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము అని కాలనీవాసులు అన్నారు. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనంద్ కృష్ణారెడ్డి  ఏ కులానికి సంబంధించిన వాడు కాదు నిరుపేద వాళ్లకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆనందరెడ్డి ఉంటాడు నేనెప్పుడూ మీకు ఏ కష్టం ఉన్న ఏ రాత్రి అయినా మీ కోసం సేవ చేస్తూనే ఉంటాను ఈ జన్మలో అని అన్నారు

Previous బండిలాగుడు పోటీలను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next పోపా ప్రతిభ పురస్కారాలు ప్రదానం
ADVERTISEMENT