Posted on 2024-02-28 12:08:34
నర్సాపూర్ మున్సిపల్ లోకల్ పరిధిలో ఇంత ఘోరమా
అధికారులు ఏం చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యమా
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి ఆగ్రహం
ఢిల్లీ భారత్, నర్సాపూర్ మున్సిపల్:మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ మున్సిపాలిటీలో పలు వార్డులను సందర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా వారు అసంపూర్తిగా ఉన్న రోడ్లు,డ్రైనేజ్ మరియు అవసరమైన రోడ్లు,డ్రైనేజ్ వ్యవస్థను వివిధ సమస్యలను సామరసంగా పరిష్కరిస్తామని పట్టణ వాసులకు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయనతోపాటు భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల్లో ఆయనతో కలిసి కట్టుగా పనులు చేస్తామని ధీమాతో కాంగ్రెస్ ను ఎంపీ సీట్లు గెలుచుకొని ఆ అంశాలు ప్రజలకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >