Posted on 2024-02-28 12:01:46
పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీపీ
కార్యక్రమాల్లో దూసుకుపోతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాలలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించి 51 వేల రూపాయలను దేవాలయానికి దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హాజరైనారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ జూకంటి రాజా గౌడ్ జనరల్ సెక్రెటరీ మోజామిల్ కొండి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింహులు ఎస్టి సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ యువజన అధ్యక్షుల మద్దూరి రాజు సీనియర్ నాయకుడు కాంశెట్టి సతీష్ కుమార్ చౌదరి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి గ్రామ అద్యక్షులు నర్సింలు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >