| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గోదావరిఖనిలో సత్తా చాటిన దొంగలు

గోదావరిఖనిలో సత్తా చాటిన దొంగలు

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా:పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దొంగలు రెచ్చిపో యారు.

గోదావరిఖనిలోని గౌతమినగర్, గంగానగర్ ఏటీఎంలలో శుక్రవారం రాత్రి  చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్ల గొట్టి డబ్బు దోచుకెళ్లారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసికెమెరాలను పరిశీ లించిన పోలీసులకు షాక్ తగిలింది.

సిసి కెమెరాల్లో రికార్డు కాకుండా చాకచక్యంగా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు...

Previous ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్
Next సమస్యలు గుర్తించేందుకే.. న్యాయ యాత్ర : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT