| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్

ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్

డైలీ భారత్, హైదరాబాద్:టీఎస్‌ ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు పేర్కొంది.

లేట్ ఫీజ్‌తో కలిపి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్న ట్లు తెలిపింది.

ఏప్రిల్ 24 నుంచి 28 వరకు అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకా శం ఇచ్చింది. మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించను న్నట్లు ప్రకటన చేసింది...

Previous ప్రైవేట్ బస్సు,రెండు లారీలు ఢీ: పెరుగుతున్న మృతుల సంఖ్య
Next గోదావరిఖనిలో సత్తా చాటిన దొంగలు
ADVERTISEMENT