| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పట్టణ పద్మశాలి సంఘం, సిరిసిల్ల... 29, 33, 38 వార్డుల్లో కొత్త కమిటీలు... అధ్యక్షులుగా వీరే

పట్టణ పద్మశాలి సంఘం, సిరిసిల్ల... 29, 33, 38 వార్డుల్లో కొత్త కమిటీలు... అధ్యక్షులుగా వీరే

డైలీ భారత్, సిరిసిల్ల: పట్టణ పద్మశాలి సంఘం, సిరిసిల్ల వార్డ్ కమిటీలలో భాగంగా ఈరోజు 29, 33, 38వ వార్డుల కమిటీలను నియమించడం జరిగింది.

29వ వార్డ్ కమిటీ:

అధ్యక్షులు: గజ్జెల్లి అశోక్

ఉపాధ్యక్షులు: 1. ఆడెపు కనకయ్య, 2. బచ్చు రాజు

ప్రధాన కార్యదర్శి: కుస్మ శ్రీనివాస్

కార్యదర్శులు: 1. వేముల శ్రీధర్, 2. గజ్జెల్లి వినయ్

కార్యవర్గ సభ్యులు: పత్తిపాక నవీన్, మోర రమేష్, కోడం లక్ష్మణ్

33వ వార్డ్ కమిటీ:

-అధ్యక్షులు: రాజుల విద్యాసాగర్

ఉపాధ్యక్షులు: 1. ఎల్గం అభిలాష్, 2. బొడ్డు భాస్కర్

ప్రధాన కార్యదర్శి: సిరిసిల్ల సాయి కృష్ణ

కార్యదర్శులు: 1. ముడం అశోక్, 2. బోద్దుల సుభాష్

కార్యవర్గ సభ్యులు: యెలగొండ కేదారి, గాజుల ఉమాపతి, దూస శంకర్, సిరిసిల్ల శ్యామ్, ఎలిగేటి శ్రీనివాస్

38వ వార్డ్ కమిటీ:

అధ్యక్షులు: నల్ల దక్షిణామూర్తి

ఉపాధ్యక్షులు: 1. సిరిసిల్ల రామస్వామి, 2. ఈగ రాజయ్య

ప్రధాన కార్యదర్శి: మూశం రాజయ్య

కార్యదర్శులు: 1. గున్నాల ఇస్తారి, 2. వడ్లకొండ దేవదాస్

-కార్యవర్గ సభ్యులు: వంగ లక్ష్మీనారాయణ, రిక్కిమల్లె ప్రకాష్, గోసికొండ సనకసనందం, గుజ్జే దత్తు, వాసం రాజు, లగిశెట్టి రాములు

ఈ 3 వార్డుల నూతన కమిటీల నియామకం పద్మశాలి సమాజ ఐక్యతకు, సంఘటిత శక్తికి మరింత బలాన్ని చేకూరుస్తుందని సంఘం నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

పద్మశాలి సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని, సమాజ అభివృద్ధి, సంక్షేమం మరియు ఐక్యత కోసం నూతన కమిటీలు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పద్మశాలిని పట్టణ పద్మశాలి సంఘంలో సభ్యులుగా చేర్చుతూ, సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో వార్డు కమిటీలు కీలక పాత్ర పోషించాలని కోరారు.

ఐక్యత మన బలం – సమాజ అభివృద్ధి మన లక్ష్యం – పద్మశాలీల సంక్షేమం మన ధ్యేయం.

మూడు వార్డుల నూతన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ పట్టణ పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

#DailyBharath #Sircilla #Padmashali #RajannaSircilla

Previous ఇరిగేషన్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు... బయటపడింది 7 కోట్ల ఆస్తులు! 50 తులాల బంగారం, 5 కార్లు!
Next మండేపల్లిలో నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ... 12 మందికి CMRF చెక్కులు, 60 కుటుంబాలకు చీకటి నుండి విముక్తి!
ADVERTISEMENT