| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు ఆన్లైన్లో అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారీయా తెలిపారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో కనీసం పదేళ్ల రెగ్యులర్ సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను జులై 13 లోపు ఆన్ లైన్ వెబ్ పోర్టల్ https://nationalaward-stoteachers.education.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు.

Previous దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Next అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
ADVERTISEMENT